గురుతులు

ఈ విశాల ప్రకృతిలోని... కొన్ని క్షణాల గురుతులివి...

ఆకాశమా... నీరా...


నీటిలో ఆకాశమా...? ఆకాశంలో నీరా...?
ఏది ముందు...?

రెండూ నేనే...


ఎవరక్కడ.... గుర్ర్‌ర్ర్‌ర్ర్...


 

ఎవరండీ ఇక్కడ...

మీ అందరికీ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు...